BJP Nomination Filecd In Atmakur : ఆత్మకూరు ఉపఎన్నిక బరిలో బీజేపీ | ABP Desam
2022-06-04
0
Atmakur ఉపఎన్నికల్లో పోటీకీ BJP దిగింది. బీజేపీ తరపున జిల్లా పార్టీ అధ్యక్షుడు Bharat Kumar నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి పాల్గొన్నారు.